EPISODE · Sep 17, 2024 · 4 MIN
పని మొదలు పెట్టండి....పరివర్తన అదే వస్తుంది
from TALRadio Telugu · host Touch A Life Foundation
బెంగళూర్ లో నివసించే అమిత్ అమర్నాథ్ ఇంటి చుట్టుపక్కల , వీధులలో, దగ్గరలో ఉన్న పార్క్ లో చాలా చెత్త ఇంకా పరిసరాలు మురికిగా ఉండటం గమనించాడు. అందరిలా పాలకులను తిట్టుకోవటమో లేక ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఒకరోజు తన స్నేహితులతో కలిసి వీధులను శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. అది చూసిన కాలనీ వాసులు విద్యార్థులు కూడా తనతో చేతులు కలిపారు.అలా ఒక్కడితో మొదలైన సేవ నేడు యూత్ ఫర్ పరివర్తన్ సంస్థ గా ఏర్పడి ఎందరిలోనో స్ఫూర్తి కలిగిస్తుంది . ఈ స్పూర్తిదాయకమైన కథ ఈ పోడ్కాస్ట్ లో వినండి. Host : Geetha #TALRadioTelugu #YouthForParivarthan #AmithAmarnath #Bangolore #StreetPaintings #Inspiration #TouchALife #TALRadio
NOW PLAYING
పని మొదలు పెట్టండి....పరివర్తన అదే వస్తుంది
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m