EPISODE · Jul 13, 2023 · 28 MIN
సాహిత్యం సమాజానికి అండగా ఉండాలి | కె.ఎన్.మల్లీశ్వరి (రెండో భాగం) | మన రచయితలు - 22
from TALRadio Telugu · host Touch A Life Foundation
కథ, నవల, విమర్శ, కాలం, సంపాదకత్వం… వీటిలో ఏదో ఒక రచనా ప్రక్రియలో పట్టు సాధించడం అభినందించదగ్గ విషయం. కానీ అన్నింటా తనదైన ముద్ర వేసుకోవడం అరుదు. ఆ ప్రత్యేకత అందుకున్న రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరి గారు. సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న మల్లీశ్వరిగారు, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ద్వారా సామాజిక సమస్యల మీద నినదించేందుకు కూడా సాహితీరంగాన్ని ప్రభావితం చేస్తున్నారు. వారితో టాల్ రేడియో జరిపిన సంభాషణలో ఇది తుది భాగం. K.N.Malleswari is’t just a novelist. She excels in many genres related to literature such as criticism, column writing, stories, research & compilation. Malleswari has done her doctorate in literature and is also active in mobilizing writers world towards social causes. Here is the final part of conversation with her by TALRadio #talradio #touchalife #teluguwriters #knmalleswari
NOW PLAYING
సాహిత్యం సమాజానికి అండగా ఉండాలి | కె.ఎన్.మల్లీశ్వరి (రెండో భాగం) | మన రచయితలు - 22
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m