EPISODE · Jan 27, 2024 · 30 MIN
తన పేరే ఓ చరిత్ర – కుష్వంత్ సింగ్! | సాహితీ స్రవంతి - 56
from TALRadio Telugu · host Touch A Life Foundation
కుష్వంత్ సింగ్ అంటే చాలా విషయాలే గుర్తుకొస్తాయి. తన విభజన జ్ఞాపకాలను ట్రైన్ టు పాకిస్తాన్ ద్వారా అక్షరబద్ధం చేసిన రచయిత స్ఫురిస్తాడు. ఇలస్ట్రేటడ్ వీక్లీతో సంచలనం సృష్టించిన జర్నలిస్టుగా పలకరిస్తాడు. తన జోక్స్ ద్వారా అశేష ప్రజానీకాన్నీ, కవితల ద్వారా సాహితీవేత్తలను ఆకట్టుకున్న ప్రతిభ కదలాడుతుంది. ఇలా తన నిండైన జీవితంలో నిభాయించిన ఎన్నో పాత్రలు కదలాడతాయి. అన్నింటా అడుగుపెట్టడమే కాకుండా, తనదైన ముద్ర వేయడం మరో విశేసం. ఈ అరుదైన వ్యక్తి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయలు. The life of Khushwant Singh is as interesting as his novel. Starting his career as a lawyer, Kushwant turned out to be a journalist who, with his editorial capability, has created a sensation in the form of an illustrated weekly. The cartoonist, writer, politician, and diplomat shades in him excelled in every form. Here is more about this interesting personality. Host: Varala Anand #talradiotelugu #sahitisravanti #VaralaAnand #KushwantSingh #touchalife #talradio
NOW PLAYING
తన పేరే ఓ చరిత్ర – కుష్వంత్ సింగ్! | సాహితీ స్రవంతి - 56
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m