EPISODE · Sep 10, 2025 · 29 MIN
ఉపవాసం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది ? | ఆయుర్వేదం - ఆరోగ్యం 83
from TALRadio Telugu · host Touch A Life Foundation
పండుగలొచ్చినా, పూజలు చేసినా, ఏ శుభకార్యం జరుపుకున్నా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉపవాసాలు చేయడం అనేది మనకొక అలవాటుగా మారింది. ఈ క్రమంలో అసలు ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరు ఉపవాసం చేయాలి? ఎవరు చేయకూడదు? ఏ విధంగా చేయాలి? దీనివెనక ఉన్న సైంటిఫిక్ కారణాలు ఏంటి? వంటి అనేక విషయాలను గురించి ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు వివరించారు. మీరు కూడా ఈ అన్ని విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే మిస్ అవ్వకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!Fasting has been a part of our traditions during festivals and rituals. In this podcast, Ayurvedic expert Anupama Uppuluri explains its benefits, who should practice it, who shouldn’t, and the scientific reasons behind it.Host : RenusreeExpert: Dr.AnupamaDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #FastingBenefits #AyurvedaWisdom #HealthyLiving #TraditionalHealing #WellnessPodcast #TouchALife #TouchALife #TALRadio
NOW PLAYING
ఉపవాసం గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది ? | ఆయుర్వేదం - ఆరోగ్యం 83
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m