EPISODE · Nov 21, 2020 · 7 MIN
మూడు తరాలు ఒక సందేశాత్మక కధ
from Swara Madhuri · host తెలుగు సుస్వరాల రస ఝరి.........
మనిషి ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఇప్పుడది ఏ దిశగా సాగుతోంది? తెలుసుకోవడానికి మానవ పరిణామ చరిత్ర అంతా తవ్వక్కర్లేదు! ఓ మూడు తరాల అనుభూతులను, అనుభవాలనూ పరిశీలిస్తే చాలు. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని వాడుకో అని అంతర్లీనంగా సందేశమిచ్చే సమాజం అనేది ఒకతరం అయితే , మనుషుల్ని వాడుకుని.. వస్తువుల్ని ప్రేమించే సంస్కృతి అనేది ఇంకో తరం, వస్తువుల్ని ప్రేమించి వస్తువుల్నే వాడుకోవటం మా తరం పరిస్థితి.
Embed this episode
NOW PLAYING
మూడు తరాలు ఒక సందేశాత్మక కధ
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.