Movie segment - ‘విజయం’ కె.వి. రెడ్డిగారి చిరునామా episode artwork

EPISODE · Jun 26, 2026 · 10 MIN

Movie segment - ‘విజయం’ కె.వి. రెడ్డిగారి చిరునామా

from SBS Telugu - SBS తెలుగు

తెలుగు చలనచిత్ర పితామహుడిగా పేరుబడ్డ హెచ్.ఎం.రెడ్డి నుండి నేటి రాజమౌళి, నాగ అశ్విన్ల వరకు అనేకమంది దర్శకులు వెండితెర వెలుగులయ్యారు. తమ దర్శక నైపుణ్యంతో చిత్రాలను రక్తికట్టించారు. ప్రజానురంజకంగా మలిచారు. అలాంటి దర్శక దిగ్గజాల గురించి, వారు నిర్మించిన కొన్ని అపురూప చిత్రాల గురించి తెలుసుకుందాం. నేటి కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన కదిరి వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Episode metadata supplied by the publisher feed · Published Jun 26, 2026

Embed this episode

NOW PLAYING

Movie segment - ‘విజయం’ కె.వి. రెడ్డిగారి చిరునామా

0:00 10:06

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of SBS Telugu - SBS తెలుగు?

This episode is 10 minutes long.

When was this SBS Telugu - SBS తెలుగు episode published?

This episode was published on June 26, 2026.

Can I download this SBS Telugu - SBS తెలుగు episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!